యువతను గుడుంబా వ్యసనం నుంచి రక్షించాలి
యువతను గుడుంబా వ్యసనం నుంచి రక్షించాలి తక్షణమే అరికట్టాలంటూ రాయపర్తి సర్పంచ్‌కు వినతి కాకతీయ, రాయపర్తి : రాయపర్తి గ్రామంలో గుడుంబా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుండటంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుడుంబా వ్యసనానికి యువకులు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఈ వ్యసనం కారణంగా అనారోగ్యానికి గురై భర్తలను కోల్పోయిన మహిళలు రోడ్డున పడుతున్నారని యువత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ సర్పంచ్ సహింద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి వల్లే వినోద్ కుమార్‌కు యువత వినతిపత్రం...