నర్సంపేట మున్సిపాలిటీకి 39 కోట్ల నిధులు మంజూరు

నర్సంపేట మున్సిపాలిటీకి 39 కోట్ల నిధులు మంజూరు - ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాకతీయ, నర్సంపేట: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 39 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డిని కలసి నర్సంపేట మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కావాలని కోరగా ఇటీవల పట్టణంలో సీసీ రోడ్ల...