కాంగ్రెస్ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ
కాంగ్రెస్ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ కాకతీయ, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీల్లో నూతన నియామకాల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులను మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వీకరించారు. పీసీసీ ప్రతినిధులు నమిండ్ల శ్రీనివాస్, గౌస్ పాషా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆర్టీఏ నెంబర్ పడాల రాహుల్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో...