కళాభారతిలో ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమం
కళాభారతిలో ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమం కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ కరీంనగర్ పరిధిలోని కళాభారతిలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ లైసన్ ఆఫీసర్ ఆంజనేయులు, సీఆర్పీలు అరుణ, శోభ ఆధ్వర్యంలో అక్షరాస్యత కార్యక్రమంపై సిరి, మల్లికార్జున, శ్రీశైలం, శ్రీ మహాలక్ష్మి పట్టణ సమైక్యల అధ్యక్షులు, ఆర్పీలు, యాక్టివ్ పర్సన్లకు ఒకరోజు శిక్షణ అందించారు. శిక్షణలో అక్షరాస్యత ప్రాముఖ్యత, మహిళలు అక్షరాస్యులుగా మారితే సాధించే సామాజిక, ఆర్థిక అభివృద్ధి, విద్య...