“నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..?
“నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..? తెలంగాణను మొలకెత్తించిన మొనగాడు కేసీఆర్ ఉద్యమాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు కేసీఆర్‌పై దాడులు ఉద్యమంపైనే దాడులు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు కాకతీయ, జనగామ : “నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చిన నేల తెలంగాణ అయితే, ఆ తెలంగాణను స్వరాష్ట్రంగా మొలకెత్తించిన మొనగాడు కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అనేది కేవలం ఒక వ్యక్తి...