మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలి
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, హుజురాబాద్ : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలని, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై కాషాయ జెండాను ఎగురవేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హుజురాబాద్, జమ్మికుంట బిజెపి నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కార్యచరణ, విధానాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గత బి ఆర్ ఎస్, నేటి...