పాలన చేతగాక నిందలా?
పాలన చేతగాక నిందలా? అడ్డిమారి గుడ్డిసూటిల సీఎం మూడేళ్లు టైమ్‌పాస్ చేసిపో.. తెలంగాణను తెచ్చిన మొగోడు, మొనగాడు కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్ జనగామ జిల్లాలో పర్యటన కాకతీయ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం జనగామ జిల్లాలో పర్యటించారు కేటీఆర్. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలన చేతగాక బీఆర్‌ఎస్ మీద నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ఏదో అడ్డిమారి గుడ్డిసూటిల సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. మూడేళ్లు టైమ్‌పాస్ చేసిపోక...