మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ జెండా ఎగ‌రాలి

మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ జెండా ఎగ‌రాలి ఎమ్మెల్యే అభ్యర్థి నిర్మలను ప్ర‌చారానికి పిల‌వండి ఎన్నికల్లో టికెట్ల కోసం తన వద్దకు ఎవరూ రావొద్దు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ కేడర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలో స్థానిక, సదాశివపేట మున్సిపల్ ఎన్నికల సమావేశాన్ని జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తనను మున్సిపల్ ఎన్నికల...