గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం కాకతీయ, గీసుగొండ : మండలంలోని రాంపురం గ్రామంలో గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రడం భరత్ కుమార్ గురువారం శ్రీకారం చుట్టారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.20 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన గ్రామపంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను సర్పంచ్ ముగ్గుపోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా...