గడువు ముగిసినా గందరగోళమే!
గడువు ముగిసినా గందరగోళమే! ఓటర్ల జాబితాపై తొలగని అనుమానాలు చివరి రోజున కూడా వెల్లువెత్తిన అభ్యంతరాలు ఇప్పటి వరకు 249 మంది నుంచి ఫిర్యాదులు ఓట్ల గల్లంతు.. జాబితాలో తప్పిదాలపై ఆందోళన తుది జాబితాపై విశ్వాసం డోలాయమానమేనా..?! కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో విడుదలైన మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా తీవ్ర గందరగోళానికి కేంద్రంగా మారింది. అభ్యంతరాల స్వీకరణకు నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ జాబితా ఖచ్చితత్వంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఏమాత్రం తగ్గడం లేదు. చివరి రోజున కూడా పెద్ద సంఖ్యలో...