ఆక్రమిస్తుంటే.. చూస్తుంటారా..?!!
ఆక్రమిస్తుంటే.. చూస్తుంటారా..?!! కబ్జా కోరల్లో ఓరుగల్లు చారిత్రక కోట భూ మాఫియా చేతుల్లో మట్టి–రాతి కోటలు ఖిల్లాలో ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేస్తున్న వైనం కనుమరుగవుతున్న కాకతీయుల చరిత్ర ఏఎస్ఐ పలుమార్లు నోటీసులు జారీ చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు కోట భూములు రక్షించాలని తాజాగా సీఎంకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ ఏఎస్ ఐ నోటీసులిచ్చినా.. కలెక్టర్లు చర్యలు తీసుకోలేదని తప్పుబట్టిన కేంద్రమంత్రి మరోసారి తెరమీదకు కోట భూముల కబ్జా వ్యవహారం కేంద్రమంత్రి లేఖతోనైనా ప్రభుత్వం స్పందించేనా కలెక్టర్ సత్యశారద ,...