కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యంలేదు
కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యంలేదు దానం నాగేందర్, కడియం వస్తారని ఊహించలేదు కదా.. కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కవిత ఎపిసోడ్‌పై స్పందించారు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారాయన. దానం నాగేందర్,...