ఇక ఖమ్మంలో రాజకీయ పోరాటమే
ఇక ఖమ్మంలో రాజకీయ పోరాటమే పరిపాలనలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం నీళ్ల కుట్రలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అజాగ్రత్త యూరియా బస్తాలందక రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి అధినేత కేసీఆర్ హెచ్చరికలు నిజమవుతున్నాయి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఈ నూతన సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో పోరాటాల నామసంవత్సరంగా నిలవనుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్క రోజు కేసీఆర్ ప్రెస్ నోట్ విడుదల చేయగానే కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలవడం...