కొండగట్టు చుట్టూ రాజకీయం
కొండగట్టు చుట్టూ రాజకీయం ఆలయ అభివృద్ధిపై రాజుకుంటున్న రాజకీయ వేఢీ ఎమ్మెల్యే సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకరి మధ్య సవాళ్లు గత ప్రభుత్వంలో అభివృద్ధే లేదన్న సత్యం లెక్కలతో సహ నిరూపించేందుకు సిద్ధమంటున్న సుంకరి పొలిటికల్ క్రెడిట్‌పై వాగ్యుద్ధం గుడి అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ కావాలంటున్న భక్తులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇన్నాళ్లు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఇప్పుడు రాజకీయ వేడికి కేంద్రంగా మారింది. ఆలయ అభివృద్ధి పేరుతో గతంలో ఇచ్చిన హామీలపై మొదలైన చర్చ క్రమంగా...