కోట భూములు రక్షించండి
కోట భూములు రక్షించండి ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టండి కలెక్టర్లకు లేఖలు రాసినా స్పందన లేదు కోట భూములను ఏఎస్ ఐ పరిధిలోకి తీసుకురావాలి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ కోట భూముల ఆక్రమణలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు 2026 జనవరి 6న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ...