విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కాకతీయ, ఖిలా వరంగల్ : శివనగర్ పరిధిలోని బ్యాంకు కాలనీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌పీడీసీఎల్) 35 వ డివిజన్ పరిధిలో మంగళవారం ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ డివిజన్ డీఈ శెంకేసి మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజ్, లూస్ వైర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎక్కువ–తక్కువ బిల్లులు, ట్రాన్స్‌ఫార్మర్లలో లోపాలు, కరెంటు వైర్లపై చెట్ల కొమ్మలు, ఇండ్లపై నుంచి వెళ్లే 11 కేవీ లైన్లు,...