హుజూరాబాద్‌లో రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు
హుజూరాబాద్‌లో రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు లవకుశ రైస్‌మిల్లులో అర్థరాత్రి దాడులు 290 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం కాకతీయ, హుజురాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న లవకుశ రైస్‌మిల్లులో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం అర్థరాత్రి హుజూరాబాద్ సీఐ టీ.కరుణాకర్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.లవకుశ రైస్‌మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా లోడింగ్ జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో సీఐ కరుణాకర్ పోలీసు బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన...