శాస్త్రీయ పద్ధతిలో అరటి సాగు లాభదాయకం

శాస్త్రీయ పద్ధతిలో అరటి సాగు లాభదాయకం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రాజ్ కుమార్ కాకతీయ, దుగ్గొండి: శాస్త్రీయ పద్ధతిలో అరటి సాగు లాభదాయకమ‌ని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రాజకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మిపురం గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో అరటి సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్యఅతిథిగా శాస్త్రవేత్త వెంకట రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. అరటిలో పోషక యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు....