సోనియాగాంధీకి అస్వస్థత!
సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిక సాధారణ వైద్య పరీక్షల కోసమేనని డాక్టర్లు స్పష్టం ఢిల్లీ కాలుష్యమే ఆరోగ్య సమస్యలకు కారణం కాకతీయ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఛాతీ వైద్యుల పర్యవేక్షణలో పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది...