సురేష్ కల్మాడీ క‌న్నుమూత‌

సురేష్ కల్మాడీ క‌న్నుమూత‌ తీవ్ర అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస‌ యూపీఏ హ‌యాంలో కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవ‌లు క‌ల్మాడి మృతిపై మోదీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు, క్రీడా ప్రముఖులు సంతాపం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: భారత రాజకీయాల్లో, క్రీడా పాలనా విభాగంలో దశాబ్దాలపాటు తిరుగులేని నాయకుడిగా వెలిగిన సురేష్ కల్మాడీ (81) ప్రస్థానం ముగిసింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున పుణేలో క‌న్నుమూశారు. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున సుమారు...