సామాజిక తెలంగాణే ల‌క్ష్యం

సామాజిక తెలంగాణే ల‌క్ష్యం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క‌విత‌కు విద్యార్థి, యువ‌జ‌న సంఘాల సంఘీభావం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితను కలిసి సంపూర్ణ...