సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్ర అపూర్వం
సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్ర అపూర్వం కరీంనగర్ విద్యావేత్తల సమావేశంలో కార్యవాహ కాచం రమేష్ కాకతీయ, కరీంనగర్ : వందేళ్లుగా సమాజం, మాతృభూమి సేవే లక్ష్యంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అని, సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే సంఘ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన విద్యావేత్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...