దేశ నిర్మాణంలో శిశు మందిర్‌ల పాత్ర గొప్పది
దేశ నిర్మాణంలో శిశు మందిర్‌ల పాత్ర గొప్పది శిశు మందిర్ గురువులే నవభారత శిల్పులు సంస్కారం–క్రమశిక్షణ–దేశభక్తికి పునాది ‘ఖేల్ ఖుద్’ క్రీడల ప్రారంభంలో బండి సంజయ్ శిశు మందిర్ విద్యే తన ఎదుగుదలకు కారణమంటూ గుర్తు చేసకున్న కేంద్ర మంత్రి కాకతీయ, కరీంనగర్ : దేశ భవిష్యత్తు నిర్మాణంలో సరస్వతి శిశు మందిర్‌ల పాత్ర గొప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నవ భారతాన్ని తీర్చిదిద్దే అసలైన శిల్పులు శిశు మందిర్ గురువులేనని కొనియాడారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి...