వెలుగుమట్ల అర్భన్ పార్క్ కు కొత్త పేరు
వెలుగుమట్ల అర్భన్ పార్క్ కు కొత్త పేరు మంచి ట్యాగ్‌లైన్ సూచించిన వారికి బహుమతి అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల అర్బన్ పార్క్ కు కొత్త పేరు, ట్యాగ్ లైన్ సూచించి, నాలుగు వేల రూపాయల బహుమతి గెలుచుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి వెలుగుమట్ల అర్బన్ పార్క్ పబ్లిక్...