మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి బాలవికాస సేవలు అభినందనీయం కెనడా సోఫాల్ డైరెక్టర్ సింగారెడ్డి శభ కాకతీయ, తొర్రూరు : మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి రాణించాలని కెనడా సోఫాల్ డైరెక్టర్ సింగారెడ్డి శభ అన్నారు. మంగళవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కెనడాలోని డీఈ రోచిలే పాఠశాల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగారెడ్డి శభ మాట్లాడుతూ,...