మృత్యువులోనూ వీడని బంధం!

మృత్యువులోనూ వీడని బంధం! బోనకల్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో వైరా దంప‌తులు మృతి ఇటీవలే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన మ‌హిళ‌ చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషింకుంటున్న‌ భర్త రోడ్డు ప్ర‌మాదం రూపంలో బ‌తుకుల‌ను క‌డ‌తేర్చిన విధి తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు వైరా టీచ‌ర్స్ కాల‌నీలో విషాద చాయ‌లు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జీవితాన్ని సాగిస్తున్న భార్యాభర్తలను మృత్యువు ఒకే క్షణంలో కబళించింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు… మృత్యువులోనూ ఆ దంపతుల బంధాన్ని విడదీయలేకపోయింది. తల్లిదండ్రుల...