బెదిరింపుల ముఠా గుట్టు రట్టు!

బెదిరింపుల ముఠా గుట్టు రట్టు! జనశక్తి పేరుతో వసూళ్ల దందా 9 ఎంఎం పిస్టల్‌తో నలుగురు అరెస్ట్ భూ వివాదాల్లో జోక్యం, డబ్బుల డిమాండ్ పోలీసుల అప్రమత్తతతో బట్టబయలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జనశక్తి కార్యకలాపాల పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయాలని యత్నించిన ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఒక 9 ఎంఎం పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి....