కొత్త పార్టీ క‌ష్ట‌మే

కొత్త పార్టీ క‌ష్ట‌మే న‌డ‌ప‌డ‌మూ అంత ఈజీ కాదు తెలంగాణ‌లో పొలిటిక‌ల్ స్పేస్ లేదు చిరంజీవి, దేవెందర్ గౌడ్ పార్టీలు పెడితే ఏమయ్యాయో చూశాం క‌విత పొలిటిక‌ల్ జ‌ర్నీపై మండ‌లి చైర్మ‌న్ గుత్తా .. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పొలిటికల్ జర్నీపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన... ఇపుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ నడపడం కష్టమన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి.....