మనస్థాపంతో వ్యక్తి బలవన్మరణం

మనస్థాపంతో వ్యక్తి బలవన్మరణం... ఘటన స్థలంలో సూసైడ్ లేఖ లభ్యం మృతుడు రాసిన లేఖలో నలుగురు పేర్లు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెంలో తీవ్ర కలకలం కాకతీయ,రాయపర్తి /వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.అదే గ్రామానికి చెందిన పింగిలి తిరుపతిరెడ్డి మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గత కొద్ది సంవత్సరాల నుండి తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో...