ఖమ్మం మంత్రులు ముగ్గురిదీ కమీషన్ల కక్కుర్తే

ఖమ్మం మంత్రులు ముగ్గురిదీ కమీషన్ల కక్కుర్తే జేబులు నింపుకోవడమే తప్ప జిల్లాకు పనికొచ్చే పనులు చేయట్లే.. సీతారామసాగర్‌ ప్రాజెక్టును గాలికి వ‌దిలేసిండ్రు బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 90 శాతం పనులను పూర్తిచేశాం రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది శూన్యం ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలతోనే స‌రి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఖ‌మ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లకు ఆత్మీయ స‌న్మానం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. జిల్లాలో...