ఆహార కల్తీపై ఉక్కుపాదం!
ఆహార కల్తీపై ఉక్కుపాదం! ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు కల్తీని హత్యాయత్నంగా పరిగణిస్తాం ప్రత్యేక బృందాలు, ఎస్‌వోపీ అమలు సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక కాకతీయ, హైదరాబాద్ : నగరంలో ఆహార కల్తీని ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్లు ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా...