ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం!
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం! నిబంధనల ప్రకారమే ఇసుక కేటాయింపు కొత్తపల్లి ఇసుక క్వారీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ పోలీస్ కమిషనర్‌తో కలిసి పరిశీలన అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలంటూ హెచ్చరికలు కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాల్సి ఉంటుందని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి పరిధిలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో కొనసాగుతున్న ఇసుక క్వారీని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి బుధవారం ఆమె...