శాంతి భద్రతల్లో ఏఆర్ పాత్ర కీలకం!
శాంతి భద్రతల్లో ఏఆర్ పాత్ర కీలకం! వరంగల్ సీపీ సన్ ప్రీత్‌సింగ్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ వార్షిక తనిఖీలు ఆకట్టుకున్న రుద్రమ ఉమెన్స్ స్పెషల్ ఫోర్స్ విన్యాసాలు కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీసుల పనితీరు అభినందనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం నగరంలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఉదయం పోలీస్ పరేడ్ మైదానానికి...