8న వరంగల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
8న వరంగల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ కాకతీయ, వరంగల్ సిటీ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వరంగల్ నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గంట...