భూదాన్ భూములపై ‘బ్లాక్‌మార్క్‌’

భూదాన్ భూములపై ‘బ్లాక్‌మార్క్‌’ ఖ‌మ్మంలో ఆక్రమణల దండయాత్ర నగరం–గ్రామం అన్న తేడా కూడా లేదు మండలాల వారీగా ముదురుతున్న వివాదాలు రికార్డు గందరగోళంతో రైతుల బతుకులు బేజారు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వేలాది కుటుంబాలు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేప‌ట్టాల‌ని ప్ర‌జ‌ల డిమాండ్‌ లేదంటే ఖమ్మం జిల్లాలో పెద్ద సామాజిక–న్యాయ సంక్షోభంగా మారే అవ‌కాశం కాకతీయ, ఖమ్మం ప్ర‌తినిధి : ఖమ్మం జిల్లాలో భూదాన్ ఉద్యమం ద్వారా పేదలకు కేటాయించిన భూములు నేడు అక్రమ ఆక్రమణలు, రికార్డు లోపాలు, కోర్టు కేసులతో చిక్కుముడిలో పడ్డాయి....