కదం తొక్కుతూ కదలి రండి!

కదం తొక్కుతూ కదలి రండి! సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు త‌ర‌లిరావాలి జనవరి 18న భారీ బహిరంగ సభ సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి కాకతీయ, ఖమ్మం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలో ప్రచారం హోరెత్తింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వందేళ్లుగా సీపీఐ పనిచేస్తోందని, అధికార యావ లేకుండా ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీనేనని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల...