కమ్యూనిస్టులు ఐక్యంకావాలి

కమ్యూనిస్టులు ఐక్యంకావాలి ఎర్రజెండా పోరాటాలతోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం రాజ్యాంగ హక్కుల్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ సీపీఐ సెమినార్‌లో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: దేశంలో నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే కమ్యూనిస్టుల ఐక్యత తక్షణ కర్తవ్యం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లోని లయన్స్ భవనంలో భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై విజయ సారథి అధ్యక్షతన జరిగిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగింంచారు. కమ్యూనిస్టు పార్టీలు...