ఏసీబీ వ‌ల‌లో అవినీతి చేప‌లు

ఏసీబీ వ‌ల‌లో అవినీతి చేప‌లు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో న‌లుగురు అరెస్ట్‌ ప‌ట్టుబ‌డిన వారిలో ఎండోమెంట్ ఇన్‌స్పెక్ట‌ర్‌.. ముగ్గురు పీఆర్ ఉద్యోగులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నలుగురు లంచగొండి అధికారులు ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. బుధ‌వారం వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిలో ఓ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ తోపాటు ముగ్గురు పంచాయ‌తీరాజ్ అధికారులు ఉన్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట ప్రాంతంలోని దేవాదాయశాఖ భూమికి సంబంధించి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్...