వల్లకాడును వదలరే!

వల్లకాడును వదలరే! మట్టెవాడలో శ్మశాన వాటికలో కబ్జాపర్వం ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీడబ్ల్యూఎంసీ అధికారులు డిప్యూటీ చైర్మన్ బండా, ఎమ్మెల్సీ బస్వరాజు లేఖలతో వెలుగులోకి వరంగల్ బల్దియాలో అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రభుత్వ భూముల కబ్జాపర్వానికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు, రహదారులు, మురికి కాల్వలు, నాలాలు, చెరువు శిఖం భూములు మాత్రమే కాదు… చివరకు శ్మశానవాటికలను కూడా కబ్జాదారులు వదలడం లేదు. ఈ అక్రమాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖ, వరంగల్ మహానగర పాలక...