పరవళ్లు తొక్కుతున్న సాగునీరు!
పరవళ్లు తొక్కుతున్న సాగునీరు! మైలారం రిజర్వాయర్ నుంచి దిగువకు విడుదల చివరి ఆయకట్టుకూ నీరు అందిస్తామన్న అధికారులు రైతుల్లో ఆనందోత్సాహాలు కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో ఉన్న రిజర్వాయర్ నుంచి ఎస్సారెస్పి కెనాల్ స్టేజ్–II ద్వారా యాసంగి (రబీ) సీజన్‌కు అవసరమైన సాగునీరు విడుదల కావడంతో కాలువలు పరవళ్లు తొక్కుతున్నాయి. సాగునీరు పంట పొలాలకు చేరుతుండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. బుధవారం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు నీటిపారుదల శాఖ అధికారులు డీఈ కిరణ్, ఏఈ బాలదాసు కాంగ్రెస్ నాయకులతో...