తగ్గేదేలే… తరలించుడే!
తగ్గేదేలే… తరలించుడే! హుజురాబాద్ కేంద్రంగా జోరుగా రేషన్ బియ్యం దందా సీజ్ అయిన మిల్లులే అక్రమ నిల్వల స్థావరాలు పట్టుబడితే మరో మిల్లు లీజ్ – మాఫియా ప్లాన్–బీ కింగ్‌పిన్‌గా డిఫాల్ట్ మిల్లర్ మనోహర్? ఇప్పటికే మూడు సార్లు దొరికినా దారి మార్చుకోని వైనం మిల్లర్ నుంచి రేషన్ దందా కింగ్ ఎదిగినట్లుగా అనుమానాలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : సన్న బియ్యం రేషన్ మాఫియా “తగ్గేదేలే” అంటూ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. పోలీసులు, సివిల్ సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వరుస దాడులు...