జనవరి 9న జాబ్‌మేళా
జనవరి 9న జాబ్‌మేళా అపోలో ఫార్మసీలో 100 ఉద్యోగాలు ఖమ్మంలో మోడల్ కెరీర్ సెంటర్‌లో నిర్వహణ జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ వెల్లడి కాకతీయ, రఘునాథపాలెం : ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ–యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈనెల 9వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీ సంస్థలో దాదాపు 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం...