కాకతీయ ఎఫెక్ట్‌… టాస్క్‌ఫోర్స్ దూకుడు!

కాకతీయ ఎఫెక్ట్‌… టాస్క్‌ఫోర్స్ దూకుడు!             అక్రమ ఫైనాన్స్ ముఠాపై చర్యలు        అధిక వడ్డీల వసూళ్లపై అరెస్టులు ప్రామిసరీ నోట్లు, కీలక ఆధారాల స్వాధీనం నిందితుల్ని పోలీసులకు అప్పగింపు       కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాకతీయలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధిక వడ్డీలతో అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యక్తులపై బుధ‌వారం దాడులు నిర్వహించి కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఫైనాన్స్ కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, ప్రామిసరీ నోట్లు...