సీఎంతో ఖ‌మ్మం కార్పోరేట‌ర్ల భేటీ

సీఎంతో ఖ‌మ్మం కార్పోరేట‌ర్ల భేటీ బీఆర్ ఎస్ నుంచి ఇటీవ‌ల‌ కాంగ్రెస్‌లో చేరిన కార్పోరేట‌ర్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో చేరికలు కాకతీయ, ఖమ్మం ప్ర‌తినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి బీఆరెస్‌ను...