గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ కాకతీయ, వరంగల్ సిటీ : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (కో-ఎడ్యుకేషన్), మడికొండ–కాజీపేట, హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ బత్తుల కుమారస్వామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… డిసెంబర్ 11, 2025 నుంచి జనవరి 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రూ.100 ఫీజు...