ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలి

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలి 8వ తేదీ వ‌ర‌కు గ‌డువు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కాకతీయ, హనుమకొండ : పరకాల మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు లేదా సూచనలు ఉంటే ఈ నెల 8వ తేదీలోగా తెలియజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మున్సిపల్ ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...