రామా కనవేమిరా…!

రామా కనవేమిరా...! అంబ సత్రం భూములన్ని హాంఫట్ ఆలయ భూముల్లో అడ్డుగోలు వ్యాపారం 5000 ఎకరాల్లో యథేచ్ఛ‌గా సాగు అనుభవించడమే కానీ హక్కు లేదంటున్న దేవాదాయ శాఖ శిస్తు వసూళ్లతో సరిపెట్టుకుంటున్న దేవస్థానం అధికారులు అనిశెట్టిపల్లి ,సీతారాంపురం రైతులు పట్టాల కోసం ఎదురుచూపు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అక్షరాలా అవి ఆలయ భూములు. తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా నిలిచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన అంబసత్రం భూములు. కానీ నేడు అవి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారాయి. వందల ఏళ్లుగా సాగు...