సిట్ దూకుడు
సిట్ దూకుడు సీఎం సోదరుడు, మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు నేడు హాజరుకావాలని ఆదేశాలు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ ! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తండ్రి కొండలరావుకు కూడా.. త్వరలోనే మరో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం తాజాగా హరీష్‌రావుకు సుప్రీం కోర్టులో ఊరట ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్న కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది....