బద్ది పోచమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

బద్ది పోచమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు సమ్మక్క–సారలమ్మ జాతర, శివరాత్రి దృష్టిలో చర్యలు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం క్యూలైన్లు, సీసీ ఫ్లోర్, చలువ పందిర్లు ఏర్పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం, మహాశివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు....