ఆన్లైన్ టాస్కులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఆన్లైన్ టాస్కులపై ప్రత్యేక దృష్టి సారించాలి కాకతీయ, నెల్లికుదురు : విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు సంబందిత ఆన్లైన్ టాస్కులపై కూడా ప్రత్యేత దృష్టిసారిస్తు మండలాన్ని ముందంజలో ఉంచాలని మండల విద్యాశాఖ అధికారి ఏ.రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతీరోజు విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎస్ఆర్ఎస్ అటెండనన్స్ను సకాలంలో ఆన్లైన్ చేయాలని తదుపరి వెంటనే ఎండిఎం ఆన్లైన్ చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఎఫ్ఎల్ఎన్, ఎల్ఎపీ బేస్లైన్, మిడ్లైన్ ఆన్లైన్...